మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

 ప్రపంచ వ్యాప్తంగా (మార్చి 8వ తేదీ) మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గూగుల్‌ ఓ యానిమేటెడ్‌ డూడుల్‌ని హోంపేజిలో ఉంచింది. ఫ్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని తన హోమ్ పేజీలో డూడుల్స్ ను పెట్టడం 1998 ఆగస్టు 30 నుండి గూగుల్ కొనసాగిస్తోంది.
మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ Reviewed by AndhraDarshini on 21:27 Rating: 5

No comments:

Facebook